మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 15 – నారాయణీయం పఞ్చదశదశకమ్


పఞ్చదశదశకమ్ (15) – కపిలోపదేశమ్

మతిరిహ గుణసక్తా బన్ధకృత్తేష్వసక్తా
త్వమృతకృదుపరున్ధే భక్తియోగస్తు సక్తిమ్ |
మహదనుగమలభ్యా భక్తిరేవాత్ర సాధ్యా
కపిలతనురితి త్వం దేవహూత్యై న్యగాదీః ||15-1 ||

ప్రకృతిమహదహఙ్కారాశ్చ మాత్రాశ్చ భూతా-
న్యపి హృదపి దశాక్షీ పూరుషః పఞ్చవింశః |
ఇతి విదితవిభాగో ముచ్యతేఽసౌ ప్రకృత్యా
కపిలతనురితి త్వం దేవహూత్యై న్యగాదీః ||15-2 ||

ప్రకృతిగతగుణౌఘైర్నాజ్యతే పూరుషోఽయం
యది తు సజతి తస్యాం తద్గుణాస్తం భజేరన్ |
మదనుభజనతత్త్వాలోచనైః సాప్యపేయాత్
కపిలతనురితి త్వం దేవహూత్యై న్యగాదీః || 15-3 ||

విమలమతిరుపాత్తైరాసనాద్యైర్మదఙ్గం
గరుడసమధిరూఢం దివ్యభూషాయుధాఙ్కమ్ |
రుచితులితతమాలం శీలయేతానువేలం
కపిలతనురితి త్వం దేవహూత్యై న్యగాదీః || 15-4 ||

మమ గుణగణలీలాకర్ణనైః కీర్తనాద్యైః
మయి సురసరిదోఘప్రఖ్యచిత్తానువృత్తిః |
భవతి పరమభక్తిః సా హి మృత్యోర్విజేత్రీ
కపిలతనురితి త్వం దేవహూత్యై న్యగాదీః || 15-5 ||

అహహ బహులహింసాసఞ్చితార్థైః కుటుంబం
ప్రతిదినమనుపుష్ణన్ స్త్రీజితో బాలలాలీ |
విశతి హి గృహసక్తో యాతనాం మయ్యభక్తః
కపిలతనురితి త్వం దేవహూత్యై న్యగాదీః || 15-6 ||

యువతిజఠరఖిన్నో జాతబోధోఽప్యకాణ్డే
ప్రసవగలితబోధః పీడయోల్లఙ్ఘ్య బాల్యమ్ |
పునరపి బత ముహ్యత్యేవ తారుణ్యకాలే
కపిలతనురితి త్వం దేవహూత్యై న్యగాదీః || 15-7 ||

పితృసురగణయాజీ ధార్మికో యో గృహస్థః
స చ నిపతతి కాలే దక్షిణాధ్వోపగామీ |
మయి నిహితమకామం కర్మ తూదక్పథార్థం
కపిలతనురితి త్వం దేవహూత్యై న్యగాదీః ||15-8 ||

ఇతి సువిదితవేద్యాం దేవ హే దేవహూతిం
కృతనుతిమనుగృహ్య త్వం గతో యోగిసఙ్ఘైః |
విమలమతిరథాఽసౌ భక్తియోగేన ముక్తా
త్వమపి జనహితార్థం వర్తసే ప్రాగుదీచ్యామ్ || 15-9 ||

పరమ కిము బహూక్త్యా త్వత్పదాంభోజభక్తిం
సకలభయవినేత్రీం సర్వకామోపనేత్రీమ్ |
వదసి ఖలు దృఢం త్వం తద్విధూయామయాన్మే
గురుపవనపురేశ త్వయ్యుపాధత్స్వ భక్తిమ్ || 15-10 ||

ఇతి పఞ్చదశదశకం సమాప్తమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.